పరమేశ్వర ఆత్మబంధువులు అందరికీ శార్వరి నామ మకర సంక్రాంతి శుభాకాంక్షలు: -Nagarajakumar.mvss

 *"మకర సంక్రమణం జరిగింది" అని ఉత్సాహంతో దినకరుడు సప్త శ్వేతాశ్వాలు పూన్చిన తన రధాన్ని ఎక్కి, కరోనా మహమ్మారిని తొక్కిపెట్టి, మనందరికీ చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచడానికి పరుగు పరుగు న వస్తున్నాడు.*
*ఆ ప్రభాకరునికి నమస్కరిస్తూ, మన పెద్దలకు "పెద్ధదైన జన్మరాహిత్యాన్ని ప్రసాదించమని" వేడుకుందాము.*
*ఆది దేవ నమస్తుభ్యం*
*ప్రసీద మమ భాస్కరా!*
*దివాకర నమస్తుభ్యం*
*ప్రభాకర నమోస్తుతే!!*
*మరొక్కసారి పరమేశ్వర ప్రీతి పాతృలైన మీ / మన అందరికీ "మకర సంక్రమణ శుభాకాంక్షలు".*
....ఓం నమో వేంకటేశాయ