తుపాకీ చేతిలోకి తీసుకున్నాడు.
చూసాడు. చాలా రోజుల తర్వాత అందుకు పనొచ్చింది. చివరి క్షణంలో ఏ తప్పూ జరగకూడదనుకుని బయలుదేరాడు.
ఇదిగో ఇప్పుడు పని చేసే సమయం.
చేతికి కట్టుకున్న వాచీ వంక చూశాడు.
తుపాకీని మెల్లగా పైకి లేపాడు. కాల్చాడు సవ్యంగానే.
చప్పుడికి మైదానంలో సిద్ధంగా ఉన్న పరుగువీరులందరూ ఒక్కసారిగా పరుగెత్తసాగారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి