మహిళనుగుర్తు తెచ్చుకోడం,మహిళ గురించిఆలోచించటం ,మహిళ ల గురించిచర్చించడం ,మహిళ హక్కుల గురించీ ,మహిళ ల రక్షణ గురించి,మహిళ ల సంక్షేమం గురించి,మహిళా దినోత్సవం నాడేనా ,గుర్తు కొచ్చేది !?మిత్రులారాకాస్త ...ఆలొచించండి !తల్లిగా ..చెల్లిగా ,అక్కగా ...అత్తగాబహురూపిణిగాసమాజం రూపురేఖల నుఎప్పటికప్పుడుసరిదిద్దగలమహిళా మూర్తుల ను ,నిత్యం గౌరవిద్దాం !మానవ కళ్యాణానికిమణిపూసగా నిలిచేస్త్రీ మూర్తులకు ,చేతులెత్తి నమస్కరిద్దాం !!
జస్ట్ ఎ మినిట్ :-____కె .ఎల్వీ .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి