అనుకున్నది సాధిస్తా (మణిపూసలు):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 ఉరుములు ఉరిమితె నాకేం
మెరుపులు మెరిస్తె నాకేం
అనుకున్నది సాధిస్తా
ప్రళయం వస్తే నాకేం !
కామెంట్‌లు