పాఠం నేర్పే గడియారం ( మణిపూసలు ):--- పుట్టగుంట సురేష్ కుమార్

 తిరుగుతునే ఉంటుందది
అలుపనేదే లేనిదది
అదేనండి గడియారము
మనకు పాఠం నేర్పునది !
కామెంట్‌లు