కోడిపుంజుల సమరమండి
పొట్లాడుట కై వచ్చాయి
పోరు లోన నిలిచాయి
రెక్కలు విప్పి లేచినాయి
ముక్కుతో పొడిచుకున్నాయి
చిట్టి పొట్టి పుంజు లవి
రణరంగంలో దిగినాయి
నోరు లేని మూగ జీవులకు
అంత కోప మెందుకో మరి
పౌరుషం లో రారాజులవి
పోరు చేయుటలో దీరులవి
నాటు కోడి పుంజులవి
పోటీ కెమె రా రాజులు
పల్లెటూరి పుంజులవి
పోట్లాడుటలో శూరులవి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి