ఆంద్రప్రదేశ్ చిత్తూరుజిల్లా భాకరాపేటకు చెందిన ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు అనేక సాహితీ ప్రక్రియ రాయడములో ప్రతిభ చాటారని అనేక పురస్కారంలు పొందారు ప్రస్తుతము ధనాశి ఉషారాణి కి తెలంగాణ రాష్ట్రము భువన విజయo సాహిత్య వేదిక ద్వారా ద్విశతకము షాడోలును వినూత్నమైన పద్దతిలో రాసినం
దుకు గాను.దేవయనగందుల గారు జూన్ వేదిక ద్వారా షాడో కవి శేఖర కవి భూషణ బిరుదును అందించారు. తోటి కళాకారులు సిరిమంజరి రాగగీతి రాగఘరి సోయగము పద్యచంద్రిక ప్రక్రియలు రూపొందించి అనేక పురస్కారంలను ధనాశి ఉషారాణి కవులకు అందిస్తున్నారని అభినందనలు తెలియజేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి