మా చైతన్యం గాజులు
మహా నైపుణ్యం గాజులు
సిసలైన సింగారం గాజులు
అసలైన బంగారం గాజులు !
మా చైతన్యం గాజులు
రంగు రంగుల గాజులు
హంగు పొంగుల గాజులు
డింగ్ డాంగ్ ల గాజులు !
మా చైతన్యం గాజులు
వైవిధ్యమున్న గాజులు
తళుకు బెళుకు గాజులు
కులుకు తలుకు గాజులు !
మా చైతన్యం గాజులు
చెక్కుచెదరని గాజులు
మొక్కవోని గాజులు
ముక్కుసూటి గాజులు !
మా చైతన్యం గాజులు
ఏ వైధవ్యం లేని గాజులు
పలు లుక్కులున్న గాజులు
కేలు లక్కులున్న గాజు లు !
మహా చైతన్యం గాజులు
అందాల చందు గాజులు
బంధాల విందు గాజులు
సందేళ సింధు గాజులు !
మా నవచైతన్య గాజులు
యువ భవితవ్యం గాజులు
సిసలు ఆకర్షణ లేని గాజులు
అసలు ఆకర్షణ ఉన్న గాజులు !
మా చైతన్యం గాజులు
ప్రావీణ్యం ఉన్న గాజులు
మెరిసి పోవుఈ గాజులు
మేం మురిసిపోవుగాజులు !
మా చైతన్యం గాజులు
చిత్రవిచిత్రాలు గాజులు
రత్నాల్లా మెరిసే గాజులు
ముత్యాల్లా మురిసే గాజులు !
మా చైతన్యం గాజులు
దైవత్యం ఉన్న గాజులు
నవ్యమైన ఈ గాజులు
భవ్యమైన మా గాజులు !
మా చైతన్యం గాజులు
మా భవితవ్యం గాజులు
మా సౌభాగ్యం గాజులు
ఏ వైరాగ్యం లేని గాజులు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి