👌చదువు సంధ్య లొసగిన
అమ్మా నాన్న లెపుడు
అమర ప్రేమ మూర్తులు
ఓ తెలుగు బాల!
* * * * *
👌 పెంచి పెద్ద చేసిన
తల్లి దండ్రులు మనకు
ప్రత్యక్ష దైవములు
ఓ తెలుగు బాల!
* * * * *
( అమ్మా నాన్న లే.. అనురాగ ప్రేమ మూర్తులు. మనకు ప్రత్యక్ష దైవములు. కనుక "మాతృ దేవో భవ!" అని; "పితృ దేవో భవ!" అని; తొలి పలుకు లయిన వేదములు ప్రస్తుతించు చున్నాయి. )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి