జి.రిషిత ప్రతిభ : -అచ్యుతుని రాజ్యశ్రీ జూన్ 22, 2021 • T. VEDANTA SURY ఈచెల్లాయి పేరు జి.రిషిత8వతరగతి వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ 500018అమ్మ దీప్తి నాన్న..శ్రీనివాసరావు.డ్రాయింగ్ చేతిపనులు హాబీలు. రేడియో పిల్లలప్రోగ్రాంలో పాల్గొన్నది. కథలు ఏకపాత్రాభినయాలు డాన్సు పోటీలలో బహుమతులు గెలుపొందింది. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి