ఆవునెయ్యి నాకిష్టం ( చిట్టి బాలగేయం - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 అమ్మంటే నాకిష్టం
ఆవంటే నాకిష్టం
ముద్దపప్పులో కలిపే
ఆవునెయ్యి నాకిష్టం !
కామెంట్‌లు