సంకోచపు భావనల మొగ్గలు కవులు!
మొగ్గలు వికసితమైన రచన పుష్పాలు!
స్వేచ్ఛకు పరిధి లేకుండానే
మొగ్గలు భావనలతో పరిమళించాయి!
సమూహం సాహో అంటుంది సాధనకు!
చరిత్రకు చక్కని పరిచయంగానే
భవ్య ధన్యజీవులకు అక్షరనివాళి!
కృతజ్ఞతలు తెలిపిన విధo కవితలతో!
ఒక్కోమొగ్గ కొన్ని రచనాఫలాలుగానే
పొత్తములో దాగిన కృషి రమణీయమ్!
బాలల నుండి తెలుగుభాషా యాత్రగా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి