అల్లరి పాప (బాల గేయం) --పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట. జూన్ 29, 2021 • T. VEDANTA SURY చిరు చిరునగవుల చిట్టి పాపఆటలాడే అల్లరి పాపకంటి చూపు జూడ వెలుగు చేయి సాపినంత లోనే చేరిపోయే చిన్నారి పాప అంత సమయమెటుల గడిచే చేతి కందిన దేదైనానోట వేతువు తెలియకనే వలదు అటుల చేయ వలదు జనని చూసి తీసి మురియుపసిపాపలతో ఆటలుఆనందాల జలపాతాలు కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి