తొలుత బ్రహ్మాండమును తొట్లెగాచేసినాల్గువేదాల త్రాడు వ్రేలాడదీసివటవృక్షపత్రాలు పాన్పుగాపరిచిప్రియమార నిన్ను పవళింపజేసితిమారాముజేయక పడుకోర కృష్ణా!!శ్రావ్యముగ వేదాలు బ్రహ్మ వల్లించగవాణి మాతల్లి వీణవాయించగనారదాతుంబురులు గీతమాలాపించసనకసనందనులు నిన్ను కీర్తించగమారాము జేయక పడుకోర కృష్ణా!!పాలసంద్రముపైన పవళించినావుశ్రీలక్ష్మి నీపాద సేవ జేయంగశంఖచక్రగదా దివ్యహస్తాల ధరియించిఅభయహస్తము మాకు అందించినావుఏడుకొండలనెక్కి నిలుచుండినావుశ్రీదేవి భూదేవి ఇరుప్రక్కలుండగగరుడ హనుమలు నీ సేవజేయంగభక్తితో నినుజూచి మేము కైమోడ్పులిడగమారాము జేయక పడుకోర కృష్ణా!!:
జోలపాట:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి