పక్షిగూడు,పూజ జేయంగ ఫలితంబు పూజ్యమగును(తేటగీతి పద్యాలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్. జూన్ 30, 2021 • T. VEDANTA SURY :పక్షిగూడు:గూడు కట్టెను పక్షులు గూఢ సరణిచెట్టు కొమ్మల రక్షణ చేసి కొనగనేర్చి శిక్షణ పొందిన నేత వోలెతృష్ణ తీరగా భక్షణ తృప్తి యయ్యె:పూజ జేయంగ ఫలితంబు పూజ్యమగును:హరుని పూజించి అభిషేక హార మిడగభవుని స్మరించి ఐశ్వర్య భావ మిచ్చిశూలి యందును చిత్తము శూన్య మయినపూజ జేయంగ ఫలితంబు పూజ్య మగును కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి