అక్షర సేద్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఈ నెల 31 వ తేదీ శనివారం రోజు సాయంత్రం 5 గంటలకు భైతి దుర్గయ్య (అక్షర సేద్యం ఫౌండేషన్ అధ్యక్షులు ) రచించిన "ఆరుగాలం పంట "వ్యాస సంపుటి ,వేల్పుల రాజు ( అక్షర సేద్యం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి )రచించిన "గూన ధార "కవిత్వ పుస్తకాలను ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు కూర రఘోత్తమ్ రెడ్డి అవిష్కరిస్తారని,విశిష్ట అతిథులు గా సిద్దిపేట మండల విద్యాధికారులు సత్తు యాదవ రెడ్డి, పురుమాండ్ల శ్రీనివాస్ రెడ్డి,కవి కొమురవెళ్లి అంజయ్య,గౌరవ అతిథులుగా బెంద్రం కమలాకర్ రెడ్డి,రాళ్లబండి పద్మయ్య,వరుకోలు రాజలింగం,పులిరాజుసమీక్షకులుగా చొప్పదండి సుధాకర్,చిలుముల శ్రీనివాస్ పాల్గొంటారని,ఈ కార్యక్రమానికి సిద్దిపేటకు చెందిన కవులు,రచయితలు, సాహిత్యవేత్తలు హాజరు కాగలరని ఫౌండేషన్ టీమ్ సభ్యులు దూదికట్ల నరేందర్,మ్యాన లలిత,గుజ్జు అశోక్ కుమార్,వేల్పుల కవిత,భైతి అనిల్ కుమార్ భైతి దుర్గయ్య, వేల్పుల రాజు తెలిపారు.
ఆరుగాలం పంట, గూన ధార పుస్తకాల అవిష్కరణ 31 న
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి