అధిక బరువు ఈ రోజులలో కొన్ని సందర్భాలలో సామాజిక సమస్యగా మారిపోతున్నది. దీన్ని కొందరు వ్యాపారంగా మార్చి డబ్బులు సంపాదిస్తున్నారు. తొందరగా తగ్గాలని సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు, నిరాశపడుతున్నారు.
పట్టుదలతో ఆహార నియంత్రణ పాటిస్తే, ప్రతిరోజు యోగ, సూర్యనమస్కారములు , కొద్దిపాటి
సూక్ష్మ వ్యాయామం, చేస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు సాధించవచ్చు. కావలసింది దృఢ
సంకల్పం. అతి ఉ త్సాహంతో త్వరగా
బరువు తగ్గాలని అనుకోవద్దు. అది
ఆరోగ్యపరంగా మంచిది కాదు.
బరువు తగ్గడానికి మరి కొన్ని
సూచనలు :
గోరు వెచ్చని నీటిలో 3 స్పూన్ల
తేనె కలిపి త్రాగాలి.
మంచి ఆయుర్వేద షాపుల్లో దొరికే శుద్ధిచేసిన గోమూత్రం (Godhan Arc). ఒక స్పూను పరిగడుపున
గోరు వెచ్చని నీటిలో కలిపి త్రాగాలి.
రాత్రి ఒకస్పూను ఉలవలను నీటిలో నానబెట్టి ఉదయం మిక్సీ చేసి నువ్వుల నూనెలో పోపు వేసి
జిలకర, ఉల్లిపాయలు, కొద్దిగా చింతపండు, ఉప్పు , వేసి నీరు పోసి మరిగించాలి. దీన్ని సూప్ లాగ త్రాగవచ్చు. ఆహారం లో వాడవచ్చు.
అప్పుడప్పుడు బూడిదగుమ్మడిని
ఆహారంలో వాడితే మంచిది. దీనితో సాంబర్ తయారుచేసుకొని
తినవచ్చు.
పైన చెప్పినవన్నీ బరువును తగ్గించుకోవడానికి సహాయపడతాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి