దత్తపదులు:-మమత ఐలహైదరాబాద్9247593432 జులై 02, 2021 • T. VEDANTA SURY వితరణ చతురత సతతము పతనము లతో ఐచ్ఛిక ఛందంకంసతతము తోచిన దానమువితరణ చేయంగ వచ్చు విరివిగ ఫలముల్చతురత గలిగిన గుణముకుపతనము దరిజేరదుగద పండితకృష్ణా!దత్తపది:- అరువు కరువు బరువు గురువుకంబరువనుకోకుము బాధ్యతకరువుకు భీతిల్లి యెట్టి కష్టము కైనన్అరువుగ ధైర్యము దెచ్చుకగురువువలెనె సాగుమెపుడు కొండకు మిన్నై కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి