సమస్యా పూరణ:-మమత ఐలహైదరాబాద్9247593432

 ధనమే మూలంబు ముక్తి దారికి రామా
కం
వనమున  స్మరణను జేసెను
ఘనముగ వాల్మీకి; యెంత ఘనతను చాటెన్
తనువును మరచిన తన సా
ధనమే మూలంబు ముక్తి దారికి రామా!