పద్యాలు : -*బెజుగాం శ్రీజ**గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట**చరవాణి:9391097371*

 1. *తేటగీతిమాలిక*
వర్షకాలమురాగను వనితలంత
లంకపిండినికలుపుచు లక్షణముగ
మిరపబజ్జీలుజేయగ మిన్నగాను
చూడనోరూరుచుండును చూపరులకు
తినుచుకొలదిగ తృప్తినే మనకు కలుగు
ఆకలిమరచిపోదురు హాయిగాను.
2. *కందం*
*కలము* నుబట్టియు వ్రాయగ
ఫలితముగావచ్చుకథలు భవితను మార్చున్
చెలిమినె కలిగిన *ఘనముగ*
*బలమే* హెచ్చును *జనుల* కు బాధ్యత పెంచున్

కామెంట్‌లు