*అక్షరమాల*: : *సమరనాదము సహజవాదము**పద్యాలు*:-*పేరు:బెజుగాం శ్రీజ*--*చరవాణి:9391097371

 *1.ఆటవెలది*
*స:* సరళనృత్యమునకు సరిగమతోడైతె
*మ:* మంచిపాటవచ్చు మధురముగను
*ర:* రమణిరజితసుగుణ రాగాలుతీయుచు
*నా*: నాట్యభంగిమలను నమ్మినారు
*2.ఆటవెలది*
*ద*:దయనుకలిగియుండ ధాత్రిలోమనకును
*ము*:ముదముజూపుతారు బూరిగాను
*స*:సర్వజనులునెపుడు స్వాగతం పలికిన
*హ*:హటముజేయరాదు ఐనవరకు
*3.ఆటవెలది*
*జ:* జనులమెప్పుపొంది సాగాలినిరతము
*వా:* వాదులాడకున్న బాధతొలుగు
*ద:* దమ్ముధైర్యమున్న దండిగపనులన్ని 
*ము*:ముందుజూపుయున్నముగియగలవు

కామెంట్‌లు