గురు వేమన తల్లిదండ్రి గుట్టుగా నేర్పున్పరమపదము పొందు వరకుగురువుండును తోడు నెపుడు గుణములు నేర్పన్గురువు లేని తావు కోరినా దొరకదునింగి నీరు నిప్పు నీకు గురువుమితముగనవి వాడు మేలు చేకూర్చునుఅమితమైన యెడల ఆపదగును
గురువు:- *బాకి నారాయణ**హైదరాబాద్* *చరవాణి:9440065312*
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి