👌 పుష్పించు నది పువ్వు
స్వచ్చ మైనది పువ్వు
ప్రకృతి లో చిరు నవ్వు
ఓ తెలుగు బాల!
👌పువ్వునకు.... పుష్పము, ప్రసూనము కుసుమము, సుమము ... అని, పలు పేరులు కలవు.
👌పువ్వు.. "వికసించు నది". కనుక, పుష్పము! "పుట్టు నది". కనుక, ప్రసూనము! "భ్రమరము లతో కూడి యుండునది". కనుక, కుసుమము! సుమము.. అని, "అమర కోశము" నిర్వచించి నది.
👌"సిరి మల్లె పువ్వల్లే నవ్వు! చిన్నారి పాపల్లే నవ్వు!" అని, పేర్కొంటా డొక, సినీ గేయ రచయిత.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి