*ప్రాణధాతలు-వైద్యులు*:--- *మిట్టపల్లి‌ పరశురాములు* *సిద్దిపేట**చరవాణి:9949144820*
*కం*
చల్లనిచూపునవైద్యులు 
నుల్లమునందునకరుణ ఉత్సాహముతో
తెల్లనికోటునువేసియు
మెల్లగరోగులకుసేవమేదినిజేయున్

మేడమిద్దెలెన్ని-మేలగుసంపద
లెన్నియున్ననేమి-మిన్నగాను
రోగమొచ్చినరుడు-రోదించనవనిలొ
బాగుపరచనతడు-బాగుపడెను

మంచిహితుడుమనకు-మార్గముజూపించు
ఇంటిలోనిభార్య-కంటివెలుగు
వ్యాధినయముజేయ-వైద్యుడెదేవుడు
ప్రాణధాతగాను-పరగనిలచె.




కామెంట్‌లు