శార్ధూలము::-కవి చక్రవర్తి డాక్టర్ అడిగొప్పుల సదయ్యకరీంనగర్9963991125
 గోపాలాన్వయదీప్తిపుంజకలితా! గోవిందనామామృతా!
భూపాలాశ్రితరాగయోగచలితా! భూదేవి సంభారితా!


తాపాబ్ధీ సుజనాననాంబుజహితా! దామోదరా!మోదితా!
నీ పాదాంబుజసేవలో మునిగితిన్ నిల్వెల్లనర్పించి,నన్ !
--