మా కంటి రూపాలుమా చిన్ని పాపలే!మా కన్న బిడ్డలే!మా కంటి బాష్పాలుమా ఇంటి పుష్పాలుమా చిన్న పాపలే!మా కన్న బిడ్డలే!మా వంశ వృక్షాలుమా ప్రేమ సాక్ష్యాలుమా చిన్ని పాపలే!మా కన్న బిడ్డలే!మా ముద్దు మురిపాలుమా మేలి ముత్యాలుమా చిన్ని పాపలే!మా కన్న బిడ్డలే!మా కీర్తి పతకాలుమా స్ఫూర్తి ప్రదాతలుమా చిన్ని పాపలే!మా కన్న బిడ్డలే!మా ఇంటి కవచాలుమా మోయు గుర్రాలుమా చిన్ని పాపలే!మా కన్న బిడ్డలే!మా ప్రాణ నేస్తాలుమా స్నేహ హస్తాలుమా చిన్ని పాపలే!మా కన్న బిడ్డలే!మా గుప్త సంపదలుమా హృదయ స్పందనలుమా చిన్ని పాపలే!మా కన్న బిడ్డలే!
మా కన్న బిడ్డలు...:---గద్వాల సోమన్న
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి