ఒక పదార్థం పై కాంతి పడినప్పుడు కాంతిలోని 7 రంగుల్లో ఆరు రంగులు పీల్చుకొని ఏ రంగు నైతే బయటికి పంపిస్తుందో(ఎమిషన్) అదే ఆ పదార్థం రంగు అవుతుంది.
పదార్థంపై మిశ్రమ రంగుల్ని పంపినప్పుడు, మిశ్రమ రంగుల్లో ఏ రంగు బయటికి వస్తుందో అదే ఆ మిశ్రమ రంగు ఆ పదార్థానిదీఅవుతుంది.
ఒక మిశ్రమ పదార్థం పై మిశ్రమ రంగుల్ని పంపిస్తే ఏ మిశ్రమ రంగు వస్తుందో అదే ఆ మిశ్రమ పదార్థం రంగు అవుతుంది.
అట్లే మిశ్రమ రంగు పదార్థం పై ఒకే ఒక రంగు కాంతిని పంపిస్తే ఏ రంగు బయటకు వస్తుందో అదే ఆ మిశ్రమ పదార్థం రంగు అవుతుంది !?
లేదా ఒకే ఒక రంగు కాంతిని మిశ్రమ పదార్థం పై పంపిస్తే ఏ రంగు బయటికి వస్తుందో అది మనం కోరుకున్న రంగు కావచ్చును లేదా కాకపోవచ్చును కానీ కోరుకున్న రంగును ఆ రకంగా రకరకాలుగా పొందవచ్చును.!?
అదేవిధంగా మిశ్రమ రంగుల్ని ఒకే రంగు పదార్థం పై పంపిస్తే మనం కోరుకున్న రంగు రావచ్చు లేదా రాకపోవచ్చు కానీ మనం కోరుకున్న రంగును మనం పొందవచ్చును. మరియు రకరకాల రంగుల్ని పొందవచ్చును.!?
కావలసిన రంగును పదార్థంతో కాదు కాంతి రంగు రంగులు మార్చవచ్చు లేదా ఆ రంగులు పొందవచ్చును.
ఉదాహరణకు ఒక గులాబీ ఎర్రగా ఉంది అనుకుందాం దాన్ని మనం ఏ రంగులో అయితే చూడాలనుకుంటామో అంటే ఎర్ర గులాబీ నీ నీలి రంగు గులాబీ గా చూడాలనుకుంటే నీలిరంగు గా సెల్ ఫోన్ కెమెరాలో పొందవచ్చును.
అలాగే ఒక మనిషి మరియు అతని దుస్తుల్ని అనుకున్న రంగుల్లో సెల్ ఫోన్ కెమెరాలో బంధించవచ్చు.
ప్రస్తుతం ఉన్న మల్టీమీడియా గ్రాఫిక్స్ లో ఇలా చూస్తున్నాం చేస్తున్నాం కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ టెక్నాలజీని లైవ్లో పొందలేక పోతున్నాం, కానీ పొందగలం!?
ప్రతాప్ కౌటిళ్యా ( కె ప్రతాప్ రెడ్డి)
Lecturer in Bio-Chem
8309529273
Pratapkoutilya (k.pratapreddy)
MSc, Bio-Chem.Mtech, Bio-Tech

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి