*అక్షర మాల గేయాలు**' ష' అక్షర గేయం*:- --*వురిమళ్ల సునంద, ఖమ్మం*

 షహరుకు ఒకడు షికారు కెళ్ళగా
షరాబు చాటుగా దారి కాచెను
మేషంలాగా మే మే యనుచు
వేషం మార్చి దాక్కొని యుండగా
షట్పదమల్లే ఎగురుతూ వచ్చి
షర్టు షరాయి లాక్కొని వెళ్ళెను

కామెంట్‌లు