*సూక్తిసుధ*:-*మిట్టపల్లి పరశురాములు**సిద్దిపేట*

కం

కొట్టకుతరువులనెప్పుడు
 పట్టుగనువాటినినీవుపడవేయకుమా
గట్టునమొక్కలునాటగ
పుట్టునువాయువుమనుజకుపుడమినరామా!

గాలినికలుషితపరచకు
కాలుష్యముపెరగినిలనకలుగునుఇడుముల్
గ్రోలగస్వచ్చమగుజలము
మేలగునారోగ్యమీయుమేదినిరామా!




కామెంట్‌లు