పాడు కరోన -సరళ గున్నాల

మ*తరలెన్చైనకుపాడురోగ
మిదియేదారుల్సుగాగమ్ముగన్
తెరలన్దీసిన పాఠశాలదెరువన్
తేజమ్మునేనింపుచున్
పరుగుల్బెట్టియువిద్యనందుకొనుచున్ పారాడుజ్ఞానంబులన్
మరుగున్జేరిన సంతసమ్ము మిగులున్ మానీయమై వెల్గుచున్

తే.గీ*అక్కచెల్లెళ్ళు జేరగా నమ్మదరిని
స్నేహ బంధమ్ము నిల్చుగాచెంతనిపుడు
ప్రాణసమమైన వారలు పరుగులెత్తి
చేరివత్తురు ముదముగ చింతలేక

కామెంట్‌లు