చెట్లే ప్రగతికి మెట్లు ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 చెట్లను కాపాడుదాం
చెట్లను పూజించుదాం
చెట్లే ప్రగతికి మెట్లు
చెట్లను ప్రేమించుదాం !
కామెంట్‌లు