*జలకళ*:-*మిట్టపల్లి పరశురాములు జులై 24, 2021 • T. VEDANTA SURY కం*విరివిగవానలు కురివరదలుజోరుగనుజేరివాగులునిండెన్ చెరువులునలుగులుదూకుచు కరువులులేకుండజేసి కలిమిని పెంచన్ *తే.గీ*వానజల్లులచేతను-వాగులెన్నొనిండుకుండనుబోలియు-నిండుగాను పారుచున్నవిగలగల- జోరుగానుచూడమదికెంతొముదమాయె-చూపరులకు కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి