నేను నా పనులు :-కామేశ్వరి




  నాపేరు కామేశ్వరి ఆత్రేయ. కలకత్తా ఆంధ్ర అసోసియేషన్ స్కూల్ లో టీచర్ గా చేరి హెచ్. ఎం.గా రిటైర్ అయ్యాను.ఎంబ్రాయిడరీ  టైలరింగ్ ఇష్టం. ఆధ్యాత్మిక రచనలు చేస్తాను.అడపాడడపా రేడియో ప్రోగ్రాం లో పాల్గొంటాను. హిందీ,బెంగాలీ భాషలు మాట్లాడడం వచ్చును.బెంగాలీ బాష మధురంగా ఉంటుంది.బెంగాలీ వారు లలిత కళలందు మిక్కిలి ఆసక్తి ఉన్నవారు.భోజన విషయానికొస్తే,చేప ప్రధానమైనది.ఆవ నూనె,పచ్చిపసుపు వంటల్లో వాడుతారు.ఆలు దుంప లేకుండా జరగదు.తియ్య పెరుగు,పాల నుంచి చేనా చేసి మిఠాయిలు చేస్తారు.అన్ని రకాల ఆకుకూరలు వాడతారు.వంకాయ లేత వేపాచిగురు తో వేచుతారు
 ఇవన్నీ  నేను స్వయంగా తయారు చేశాను.అన్నీ బట్ట పై కుట్టి ఫ్రేం కట్టించాను. మేము ఉండేది  భాగ్యనగర్ కాలనీ.  హైదరాబాద్