చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన రచయిత్రి ధనాశి ఉషారాణి ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు
ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహితీ పక్రియలను రూపొందిస్తూ తోటి కళాకారులకు అనేక అవార్డు ఇవ్వడముతో పాటు కవి సమ్మేళనంలు నిర్వహిస్తూ
అనేక నూతన ప్రక్రియల్లో శతకాలు రాస్తూనే ఇప్పుడు జాకీ క్రియేషన్ వారి టాలెంట్ హంట్ లో నిర్వహించిన
ఆన్లైన్ పోటీలో సాహిత్యముకు సంబంధించి వీడియా చేసి అనేక మందితో పోటీపడి ప్రతిభ చాటినందుకు గాను జాకీ క్రియేషన్ సర్టిఫికెట్ తో పాటు ట్రోపీ మరియు మెడల్న్
రచయిత్రి ఉషారాణి కి బహుకరించారు.ఇప్పటికే అనేక పుస్తకాలు సాహిత్యంలో అచ్చువేసి అనేక అవార్డులును పొందివున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి