ఆటవెలది పద్యం:-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట

 మంచితనము నున్న మనుజుని జూడగా
యవని మీది నెపుడు హాయి గలుగు
బోధి చెట్టు కింద బుద్దుని బోలియు
కీర్తి గాంచి యతడు స్పూర్తి నొందు

కామెంట్‌లు