వినయసంపద ఉంటే ( 'సు'భాషితాలు - మణిపూస );- -- పుట్టగుంట సురేష్ కుమార్

 అంగబలం ఎందుకులే
హంగుబలం ఎందుకులే
వినయసంపద నీకున్న
విజయమాల నీకేలే !
కామెంట్‌లు
Popular posts