చరవాణి చెరలోఖైదీ కావొద్దువిలువైన సమయంవ్యర్థం చేయొద్దుగతించిన కాలంఇక నిను చేరదుఇంకెంత వగచినా!తలరాత మారదుప్రాణమున్నప్పుడేకాలాన్ని వాడుకో!బ్రతుకును దిద్దుకొనిభగవంతుని వేడుకో!ప్రతిక్షణం ఎంతోఅమూల్యమైనదే !సాఫల్యమైతే !జీవితం ధన్యమే!
" ఖరీదైనది కాలం ":---గద్వాల సోమన్న
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి