*అక్షర మాల గేయాలు**"క్ష" అక్షర గేయం*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 క్షమయే మనిషికి ఆభరణం
క్షమించుటయే దయాగుణం
క్షితిపై మనమూ అతిథులమూ
క్షణమైనా అది మరువకు నేస్తం
క్షయం కాని అక్షరాలను నేర్చితే
క్షరము గాని విద్య అగును సొంతం