మతిమరుపును తరిమెయ్ ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 చదరంగం ఆడుకో
చిరునవ్వును పట్టుకో
మతిమరుపును తరుముటకు
కొత్త భాష నేర్చుకో !