ఆటవెలది పద్యం;-ఎడ్ల లక్ష్మి

 తల్లి పాలు పాప త్రాగగ బలమొచ్చు
పోతపాలు పట్ట పొట్ట పెరుగు
మంచి వారి మాట మదినుంచు మెప్పుడు
కుచ్చి తుండు తోడ కూడ బోకు
కామెంట్‌లు