MPUPS తిప్పనపేట పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు జగిత్యాలకు చెందిన ప్రముఖ కవయిత్రి, రచయిత్రి,సమీక్షకురాలైన అయిత అనిత విశిష్టప్రతిభను గుర్తిస్తూ సామాజిక సమకాలీన సమస్యలపై రచనలు చేస్తున్నందుకుగాను అభినందిస్తూ 2021 సం.రానికి గాను పురస్కారాన్ని అందజేస్తున్నట్లు Revival efforts for GeneralAWaking and Rural development (Non government organization) ఛైర్మన్ KVH నాగభూషణ్ రావ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అయిత అనిత మాట్లాడుతూ ఉపాధ్యాయురాలుగా వృత్తిని రచయిత్రిగా ప్రవృత్తిని స్వీకరించి తనవిధులను నిర్వర్తిస్తూ సమాజమార్పు దిశగా తమ రచనావ్యాసంగాన్ని కొనసాగిస్తున్నాని అన్నారు. పురస్కారం అందుకున్న సందర్భంగా అనితను ఉపాధ్యాయులు,సాహితీవేత్తలు అభినందించారు.
అయిత అనితకు విశిష్ట సాహితీ పురస్కారం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి