నేడే తొలి ఏకాదశి
శ్రీహరి పవళించునంట
చాతుర్మాస దినములలొ
అతడే అలసినాడంట
వవ్వా నారాయణ మూర్తీ
నీవుపవళిస్తే జగతి రక్షణెలా
తొలి ఏకాదశి రోజున
నీ పూజలు ఒనరించుచు
ఉపవాస దీక్ష నుండియు
నీ కృప కావాలనుచు
వవ్వా దశావతార రూపా
ఓ శ్రీమన్నారాయణ స్వామీ
కలియుగంలోనను నీవు
శేషాచల వాసుడవే
శ్రీ వేంకట రమణుండవు
తిరుమలగిరి నిలయుడవే
వవ్వా అతి మహిమాన్విత
తేజంబు నీదె వేడెద దేవా
రాముడు కృష్ణుడు నీవే
ధర్మం నశించిన వేళ్ళ
నీదు అవతారములనే
ఎత్తినావు నాటి వేళ్ళ
వవ్వా దుష్టులను సంహరించి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి