పద్యం :-*బెజుగాం శ్రీజ*-*గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట*

 *ఉత్పలమాల*
పాతవిపద్ధతుల్మరచి-
భావితరమ్మునమానవాళియే
నూతనవస్తుయంత్రములు-
నోర్పునుగాంచియువాడుచుండగన్
శాతముకోరిచక్కగను-
సంపదయేనధికంబురాబడిన్
చేతులనిండుగన్ పనులు- 
చేయక పోయినవ్యాధులెచ్చునే