మనం తినే ఆహారానికి జనించే శక్తిని ఖర్చు చేయడంలో సమతుల్యం దెబ్బ తినడం వల్ల
బరువు పెరుగుతారు.
కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా బరువు పెరుగుతారు.
హార్మోనులలో తేడాలు, థైరాయిడ్
చురుకుదనం తగ్గడం వల్ల, కొన్ని
మందుల దుష్ ఫలితాల వల్ల, కూడా బరువుపెరుగుతారు..
దేనివల్ల లావెక్కిన అవి సరిదిద్దుకుంటూ ఆహార నియమాలు పాటిస్తే కొంతైనా
బరువు తగ్గించుకోవచ్చు.
కొన్ని తెల్లని ఓట్లు (White Oats)
, అవిసెలు ( Flax Seeds) మరి
కొన్ని తెల్ల నువ్వులు విడి విడిగా
మిక్సీ లో పొడి చేసుకొని కొద్దిగా గోధుమ పిండిలో ఇవన్నీ కలుపుకొని గోరువెచ్చని నీరు పోసి
ముద్దగాచేసి కొద్దిసేపు నానిన
తరువాత రొట్టెలు చేసుకొని తినాలి. ఇలా కొన్నాళ్ళు ఈ ఆహారం వాడితే చాలా త్వరగా
బరువు తగ్గుతారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి