కాని పనికి యత్నిస్తే ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 బాతుపిల్ల ఎగరలేదు
కాకిపిల్ల ఈదలేదు
కాని పనికి యత్నిస్తే
ఓహ్ . . ఖంగు తినుట తప్పదు !
కామెంట్‌లు