లాల పోసిన తదుపరి లాలి గొనుచు
చిన్ని కన్నడు చూసెను చిన్మ యమున
అమ్మ పాడెడి పాటకు నాద మరిచి
కనులు తెరిచి గాంచుచు, కాలు మడిచి
:లాక్డౌనులో పెరిగిన ధరలతో సామాన్యప్రజల జీవనగతి:
ధరల వొరలను చిక్కియు ధవళ ముఖము
వేసి మొరబెట్టి ప్రజలిల వేడి కృష్ణు
మరుపు రానిది రోగము మాయ జేసె
సురల దీవెన పొందగా సుదతి మీద
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి