*గుణింత గేయాలు**ఇ-౨ -గుడి పరిచయం*:- *వురిమళ్ల సునంద,ఖమ్మం*

 కాకి కా కా యని అరిచింది
తాత గారి పిలకని లాగింది
వినత రాయిని విసిరింది
చిలక దానిని తరిమింది
కాకి భయపడి ఎగిరింది
గిరిజ పాప కిలకిలలాడింది