చిన్ని కృష్ణుడు (బాల గేయం) పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

 గోపబాలురతో ఆటలు
 అమ్మ చాటుగా మాటలు
 ఎవరు లేని చూస్తారు
 వెన్నముద్దలు తింటారు
 పుట్టిన చూసి మరుస్తారు 
ఆలోచనలే చేస్తారు
 ఎట్లా గైని తింటారు 
అల్లరి ఎంతో చేస్తారు
 చిన్నపిల్లలకు చిరుతిల్లు
ఆనాటి నుండే ఉన్నాయి
 నేటి పిల్లలు మన ఇంటా
 ఏవేవో  తింటారు
కామెంట్‌లు