రామప్ప గుడికి వారసత్వహోదా (తెలుగు తేనియలు ):-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు జులై 27, 2021 • T. VEDANTA SURY రామప్ప గుడి విశ్వగుర్తింపు తెలంగాణా మది పొంగెనోయి అపురూపం ఆ శిల్పకళలూ ఆణువణువు పలికె సరిగమలోయి !అద్భుతమైన శిలాకృతులనూ చూసి తరించిన జన్మ ధన్యము చెక్కిన శిల్పుల జీవితాశయo నెరవేరింది చరిత్ర భవ్యము ! చిన్ని లతలు నర్తకీ మణులుగ ఉలి చెక్కిన గమ్మత్తులె కదా వందల ఏళ్ళ నాటిది శిల్పం చెక్కుచెదరని ఊహ ఉలికదా కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి