1)అమృత భాండము నిండి చిరజీవత్వ
మాతృత్వ లాలన వాత్సల్యం పుష్ఠిగా
మకరందం మనస్సుకు అందించెడి భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
2)అమ్మ భాష కమ్మదన లాలాలను
ఎన్నటికీ ఎప్పటికి ఏ కాలమందును
మరువకము మాతృభాష మకరంద మాధుర్యమును
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
3)తమల తలుపు తలుకు తనిజ
తనుల తమకు తరిమ తరుల
తల తల తను తరి భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
4)దేవి దేవాణి దేవతల దేవేంద్ర
దివ్య దేదీప్య దక్షిణ ద్రావిడ
దేశీయ ధరణి ధృత దేశాధికా భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
5)ధరణి ధాత్రి ధరంబు ధరేతీ
ధరుల ధరిత్రి ధరు ధాత్ర
ధర్మో ధర్మ ధర్మాక్ష ధర్మ భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి